Announcement

రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం వార్షికోత్సవ వేడుకలు మరియు శ్రీ జయ నామ ఉగాది పండుగ సంబరాలు - ఏప్రిల్ 26, 2014
CATS Ugadi and Annual Day Celebrations on April 26, 2014


శ్రీ జయ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ CATS (రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం)  నిర్వహించు ఉగాది సంబరాలను పురస్కరించుకుని ఉగాది పచ్చడి లోని "షడృచుల సమ్మేళనం"లా ఎన్నో రకాల వినోదాలను  సమపాళ్లలో మేళవిస్తూ ... మరచిపోతున్న అనేక పురాణాలకు సంబంధించినవి, స్వాతంత్ర్య సమరయోధుల గాథలు, సంబంధ బాంధవ్యాలు, సమాజంలోని సమస్యలు - వాటి పరిష్కారాలు, మన దేశం, మన భాష, మారుతున్న ప్రపంచంలో కూడా మనం పాటించే మన సంస్కృతి - సాంప్రదాయాలు ఇనుమడించే సున్నితమయిన పదజాలంతో అన్ని వయసుల వారినీ ఆకట్టుకునే రీతిలో చిన్న నాటికల రూపంలో తెలియజేస్తూ, మరుగున పడిపోతున్న సంప్రదాయ నృత్యాల నుంచి..... సినిమా డాన్సుల వరకు, కవితలు, హాస్యవల్లరుల   ప్రదర్శనలకై క్యాట్స్ సంస్థ ఉగాది కళావేదిక మీ అందరికి ఆహ్వానం పలుకుతోంది.  

సూచిక: 
జట్టులకు ప్రాముఖ్యతనివ్వబడును. ప్రదర్శనలో పాల్గొనుటకు మీ జట్టు పేరు, జట్టు సబ్యుల పేర్లు, ప్రదర్శించు అంశం పేర్కొంటూ ఈమేల్ పంపించగలరు -- cultural@theuscats.org.

జయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! Happy Ugadi to you all.
Happy Ugadi పంచాంగ శ్రవనం కోసం ఈ link ను దర్శించండి!
శ్రీ ములుగు రామలింగేశ్వర వర ప్రసాద్ సిద్దాంతి గారి రాసి ఫలాల కొరకు ఈ link ను దర్శించండి
.

Manabadi

  Watch the Video from Manabadi Sanskrutikotsavam:  Video1

Manabadi Locations:
 Boyds / Germantown, Elkridge / Ellicott City, Woodstock, Ashburn , Chantilly.


Registrations for Balabadi Are Open Year Round.

Summer Camp 2013

VA Summer Camp Finale  Video1    Video2     TV5Coverage

Feedback from Members

Feedback from Members

"Thank you all for Organizing the CATS Dussera & Diwali 2012, We had a good time!" -- Janaki M.

"Both my wife and I (we are both seniors) enjoyed the Deepavali Program last night at the Eleanor Roosevelt High School, Greenbelt. It is very befitting that CATS honored Dr. Vinjamuri Anasuya Devi and Dr.Nagula Seetharamayya for their outstanding service to the community. The participation of so many children and their programs are outstanding. It is the first time that we saw "Aigiri Nandini" performed n Bharatnatyam and so well. I know that it took a lot of good work by ou and others helping you to put a program of this nature together. Thanks again for a wonderful program. Please keep up the good work." -- -- Vijaya and Venkat R. P

Grand Sponsors

Silver Sponsors

Ravi Bhatia CPA

Bronze Sponsors

Global Investment Strategies Corp
Mr. Sohan Aggarwal
966 Hungerford Dr #19 B,
Rockville, MD, 20850
sohan.aggarwal@verizon.net

sqaconceptsinc.com

info@siritraining.com
Phone: 443-445-2040

Chitra Raj, RajChitra.com
Annuities, Health, Life Insurance
MD, DC, VA, CA (240) 422 3804
rajchitra70@gmail.com
Vijoy Pattammady,
Tax Consultant, Columbia, MD
Phone:(301) 910 6876

drawpixel.com
allurirealty.com
All copyrights reserved by CATS